Organic Aura Soil to Soul

Soil to Soul

ఇది మరొక స్టోర్ కాదు.
ఇది ఒక Wellness Hub.

పప్పులు, ధాన్యాలు, నూనెలు – సహజ వ్యవసాయం చేసే రైతుల నుంచి సేకరించినవి, మీ ఇంటికి డెలివరీ · Sourced from farmers practising natural farming, delivered to your home

5 కి.మీ. లోపు హోమ్ డెలివరీ · Home delivery within 5 km కనీస ఆర్డర్ ₹650 · Min. order ₹650 ₹3000 పైన ఉచిత డెలివరీ · Free delivery above ₹3000

ఈ నెల కిట్లు · Monthly Kits

అవసరమైనవన్నీ ఒక్క కిట్‌లో, కొంచెం ఆదాతో · Everything you need in one kit, with a little saving

మా స్టోర్ · Our Store

Honest everyday ingredients — ప్రతి రోజూ వాడే నిజాయితీ వస్తువులు

సహజ ఆహారం గురించి తెలుసుకోండి

చిన్న చిన్న వీడియోలు — నేరుగా మా కుటుంబం నుంచి

మా కథ

“Every ingredient carries a story of soil, seasons, and farmers.”

Organic Aura ఒక చిన్న కుటుంబ ప్రయత్నం. మేము సహజ వ్యవసాయం చేసే రైతుల నుంచి సేకరిస్తాము. అందుకే మా పప్పులు, ధాన్యాలు, నూనెల్లో నేల వాసన, సీజన్ తాజాదనం ఉంటాయి. ఇది మా The Earth & Essence Collection.

రైతు ఫోటోలు
త్వరలో
రైతు ఫోటోలు
త్వరలో

సంప్రదింపు & డెలివరీ · Contact & Delivery

Organic Aura

Plot No. 44, Rajarajeshwari Colony, JJ Nagar Post,
Beside DLR Enclave Park, Yapral Road,
Sainikpuri, Hyderabad – 500087

డెలివరీ ప్రాంతాలు · Delivery Areas

తరచూ అడిగే ప్రశ్నలు · FAQs

చెల్లింపు ఎలా? · Payment?

WhatsApp లో ఆర్డర్ నిర్ధారించాక QR పంపుతాము. చెల్లింపు అయ్యాకే ప్యాక్ చేసి Rapido ద్వారా పంపుతాము. · We send a QR after confirming your order on WhatsApp. We pack and ship by Rapido only after payment is received.

డెలివరీ సమయం? · Delivery time?

చెల్లింపు అందిన వెంటనే Rapido లో వెంటనే పంపుతాము. · We dispatch by Rapido right after payment is received.

తప్పు లేదా పాడైన వస్తువు వస్తే? · Wrong or damaged item?

పొరపాటున తప్పు వస్తువు లేదా పాడైనది వస్తే, ప్యాకెట్ తెరుస్తూ మాకు చూపించండి (వీడియో / ఫోటో). వెంటనే తిరిగి తీసుకుంటాము (రిటర్న్). · If a wrong or damaged item arrives, show it to us while opening the packet (video / photo) and we will take it back (return) immediately.